flipkart – amazon festival sale ఫ్లిప్ కార్ట్ (flipkart)మరియు అమెజాన్ (amazon) ఫెస్టివల్ సేల్ మొదలు కాబోతుంది .బిగ్ డిస్కౌంట్ సేల్ ఎప్పుడు అంటే

flipkart – amazon festival sale
ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బిలియన్ సేల్(big billion sale) అమెజాన్ లో గ్రేట్ ఇండియా ఫెస్టివల్ (great india festival sale) సేల్ ప్రారంభం కాబోతున్నాయి . ఈ సేల్ లో ఈ కామర్స్ దిగ్గజాలు స్మార్ట్ ఫోన్ , టాబ్లెట్స్ , టివి లు ఇంకా చాల ప్రోడక్ట్ లమీద బారి డిస్కౌంట్ ఇవ్వనున్నారు . సో మనం అమెజాన్ ఫ్లిప్ కార్ట్ సేల్ విశేషాలు తెలుసుకుందాం .
సేల్ జరిగే తేదీలు
అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ అక్టోబర్ 17 నుండి మొదలవుతుంది . ప్రైమ్ కస్టమర్స్ కి ఒకరోజు ముందు అంటే అక్టోబర్ 16 రోజు సేల్ మొదలవుతుంది . అమెజాన్ ఇప్పటివరకు సేల్ ముగుస్తుంది అనేది ఇంకా ప్రకటించలేదు . బహుశా 4 లేదా 5 రోజులు కొనసాగ వచ్చు .
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 21 వరకు ఉంటుంది . ప్లస్ మెంబెర్స్ కి 15 వతేది మధ్యాహ్నం 12 గంటలనుండి సేల్ మొదలవుతుంది .
ఏ బ్యాంకు కార్డ్స్ మీద 10% డిస్కౌంట్
ఫ్లిప్ కార్ట్ సేల్ లో ఎస్ బి ఐ క్రేడిట్ లేదా డెబిట్ కార్డు తో మనీ పే చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది . పెటిఎమ్ నుండి చేస్తే కాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.
అమెజాన్ సేల్ లో ఎచ్ డి ఎఫ్ సి బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వాడితే 10% డిస్కౌంట్ ఆఫర్ ఉంది . ఈ ఏం ఐ ఆఫర్ కూడా ఉంది . అలాగే జీరో ఇంట్రెస్ట్ ఈ ఏం ఐ , ఎక్స్చేంజి ఆఫర్ కూడా ఉంది .
ప్రోడక్ట్ పై డిస్కౌంట్
అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ ఎలక్ట్రానిక్స్ మరియు పరికరాలమీద 70% డిస్కౌంట్ ప్రకటించింది . ఫ్లిప్ కార్ట్ సేల్ ఎలెక్ట్రానిక్స్ మరియు పరికరాలమీద 80% డిస్కౌంట్ ప్రకటిచింది . ప్రతి రోజు కొత్త డీల్స్ ను ప్రకటిస్తుంది .
3 కోట్ల విలువైన వస్తువులు ఈ ఆఫర్లోఉన్నాయి . ఫ్లిప్ కార్ట్ ,అమెజాన్ రెండు టివి మరియు అప్లయెన్సెస్ మీద 75% డిస్కౌంట్ ప్రకటించాయి .
రెండు కంపెనీలు స్మార్ట్ ఫోన్స్ , బుక్స్ ,బొమ్మలు ,గేమింగ్ , హోమ్ ,కిచెన్ , బ్యూటీ ,బాబ్ కేర్ ఇలా చాల వాటిమీద ఆఫర్ లు ఉంటాయి .
ఫ్లిప్ కార్ట్ లో స్పెషల్ గ 8 గంటలు బారి ధర తగ్గింపు ఉంటుంది . అప్పుడు అదనంగా 20% డికౌంట్ ఉంటుంది . ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ,సాయంత్రం 4 గంటలకు రాత్రి 12 గంటలకు స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి . అప్పుడు ఇంకా డిస్కౌంట్ కి అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది .