google pay new updated తో సరికొత్తగా మన ముందుకు వచ్చేసింది . అలాగే కొత్త సర్వీసులు కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకు వచ్చింది . లోగో కూడా మారింది . అయితే దీనిలో పొందుపరిచినా సర్వీసులు ఏమిటో చూద్దాం .

గూగుల్ ప్రపంచంలోనే పెద్ద టెక్నాలజీ దిగ్గజం అది అందరికి తెలిసిందే . గ్గోలె యాప్ అయినా గూగుల్ పే ను రిబ్రాండ్ చేసింది . దాని లోగో మార్చడంతో పాటు కొత్త సర్వీసులను కూడా యాడ్ చేసింది . ఈ రిబండ్ సర్వీసులు ప్రస్తుతం అమెరికాలోనే అందుబాటులోకి తెచ్చింది . తరువాత కొద్దీ రోజులలో గూగుల్ అన్ని ఇతర దేశాలలో ఈ సర్వీసులను ప్రారంభిస్తుంది .
గూగుల్ అప్డేటెడ్ గూగుల్ పే ద్వారా వినియోగించే కస్టమర్లు సులువుగా బ్యాంకు అకౌంట్ తెరిచే ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చారు . కాంటాక్టులెస్ పేమెంట్స్ , బ్యాంకు అకౌంట్ మనీ ట్రాన్సుఫర్ , అలాగే అనలిటిక్స్, మర్చంట్ల కాష్ బ్యాక్ ఆఫర్స్ , ట్రాన్సక్షన్స్ వివరాలు లాంటి కొన్ని రకాల సేవలు అందించనుంది .
ఆర్ధికం కు సంబందించిన అన్ని రకాల సేవలు ఒకే దగ్గర ,ఒకే యాప్ లో అందించడమే లక్ష్యం తో పని చేస్తునట్టు గూగుల్ తెలిపింది . google pay new updated అమెరికాలోని పట్టణాలలో , రెస్టారెంట్లలో , గ్యాస్ స్టేషన్లలో యాప్ సేవలు అందుబాటులో ఉన్నాయి అని తెలిపింది .
Also Read
తుంగభద్ర పుష్కరాలు 2020 : నవంబర్ 20 మధ్యాహ్నం 1.23 గంటలకు ప్రారంభం