gtag('config', 'UA-172848801-1');
Home Sports IPL 2020 ప్లే ఆప్స్ : ఢిల్లీ వెళ్తూ బెంగళూరు నూ తీసుకెళ్లింది- Thankful

IPL 2020 ప్లే ఆప్స్ : ఢిల్లీ వెళ్తూ బెంగళూరు నూ తీసుకెళ్లింది- Thankful

IPL 2020 ప్లే ఆప్స్ రసవత్తరంగా మరీన విషయం తెలిసిందే . ఢిల్లీ క్యాపిటల్స్ మిగితా జట్లతో సంబంధం లేకుండా , నెట్ రన్ రేట్ ప్రమేయంలేకుండా ప్లే ఆప్స్ కు వెళ్ళింది . క్యాపిటల్స్ ఐదు మ్యాచ్ లు ఉండగానే 7 మ్యాచ్ లు గెలిచింది . అందరు క్యాపిటల్స్ ప్లే ఆప్స్ బెర్త్ కన్ఫర్మ్ అనుకున్నారు . కానీ తరువాత వరుసగా మ్యాచ్ లు ఓడిపోవడంతో ఢిల్లీ పరిస్థితి దారుణంగా తయారు అయింది .

IPL 2020 ప్లే ఆప్స్

IPL 2020 ప్లే ఆప్స్

ఢిల్లీ క్యాపిటల్స్ బెంగళూరు తో డూ ఆర్ డై మ్యాచ్ ఆడవలసి వచ్చింది . క్యాపిటల్స్ మంచి ప్రదర్శనతో మ్యాచ్ గెలిచి రెండో స్థానాన్ని సాధించింది . ఈ మ్యాచ్ లో బెంగళూరు ఓడినప్పటికీ ఢిల్లీ నెమ్మదిగా ఆడడంతో బెంగళూరు రన్ రేట్ మెరుగయింది . కోల్కతా కంటే మంచి రన్ రేట్ తో కోహిలి టీం ప్లే ఆప్స్ కు చేరింది .
వరుస పరాజయాలకు సరైన టైం లో ఢిల్లీ మంచి విజయం సాధించింది . కీలకంగా మరీన మ్యాచ్ లో బెంగళూరు పై గెలిచి ప్లే ఆప్స్ కు చేరింది . ముంబై , ఢిల్లీ పాయింట్ల పట్టికలో మొదటి ,రెండు స్థానాలలో నిలిచాయి . టాప్ 2 లో ఉండే జట్లు ఒక మ్యాచ్ లో ఓడిన రెండో మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది .

IPL 2020 ప్లే ఆప్స్ నవంబర్ 5 న మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ,ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడుతుంది . నవంబర్ 6 నజరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరు ప్రత్యర్థి ఎవరనేది మంగళవారం జరిగే కోల్కోత VS హైదరాబాద్ మ్యాచ్ లో తెలుస్తుంది .

Also Read

గ్యాస్ సిలిండర్ బుకింగ్ : నవంబర్ 1 నుండి కొత్త రూల్స్- Rules

30 COMMENTS

 1. Hi just wanted to give you a quick heads up and let you know a few of the images
  aren’t loading correctly. I’m not sure why but I think its a linking issue.

  I’ve tried it in two different internet browsers and both show the same results.

 2. Good day! I could have sworn I’ve been to this blog before but after going through
  some of the articles I realized it’s new to me.
  Nonetheless, I’m definitely happy I found it and I’ll be
  bookmarking it and checking back often!

 3. Hi there! This post couldn’t be written any better!
  Reading this post reminds me of my good old room mate!
  He always kept talking about this. I will forward this
  page to him. Pretty sure he will have a good read. Many thanks for sharing!

 4. Right here is the right webpage for anybody who wishes to find out
  about this topic. You know so much its almost tough to argue with you (not that I actually would want to…HaHa).
  You definitely put a brand new spin on a subject that has been written about for ages.
  Excellent stuff, just excellent!

 5. I do accept as true with all the ideas you’ve introduced for your post.
  They are really convincing and can definitely work.
  Still, the posts are very brief for beginners. Could you please prolong them a bit
  from subsequent time? Thanks for the post.

 6. I think that is one of the most vital info for me. And i’m happy studying your article.
  However wanna remark on few basic things, The web site taste is great, the articles is really excellent : D.
  Excellent task, cheers

 7. Good day very nice blog!! Man .. Beautiful .. Superb
  .. I will bookmark your website and take the feeds also?
  I’m glad to search out numerous helpful info here
  in the submit, we want work out more strategies on this regard, thanks for sharing.
  . . . . .

 8. This is very interesting, You’re a very skilled blogger. I have joined your feed and look forward
  to seeking more of your excellent post. Also,
  I have shared your site in my social networks!

 9. I love your blog.. very nice colors & theme. Did you design this website yourself or did
  you hire someone to do it for you? Plz answer back as I’m looking
  to construct my own blog and would like to know where u got
  this from. thank you

 10. Admiring the persistence you put into your blog and in depth information you provide.
  It’s great to come across a blog every once in a while that isn’t the same old rehashed
  material. Wonderful read! I’ve saved your site and I’m including your RSS feeds to my Google account.

 11. Hi! I realize this is sort of off-topic but I had to ask.
  Does operating a well-established website like yours
  take a massive amount work? I am brand new to operating a blog but I do write in my journal every
  day. I’d like to start a blog so I can easily share my own experience
  and views online. Please let me know if you have any ideas or tips for
  new aspiring bloggers. Appreciate it!

 12. Hello There. I found your blog using msn. This is a really well written article.
  I’ll make sure to bookmark it and come back to read more
  of your useful info. Thanks for the post. I’ll certainly comeback.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది

రియల్ మీ 5జీ ఫోన్ లో సరోకొత్త మోడల్ ను త్వరలో భారత మార్కెట్ లోకి విడుదలచేయబోతుంది అనే వార్త టెక్కీ ల ద్వారా తెలుస్తుంది . నార్జో30...

పీఎస్ఎల్వీసీ-51 విజయవంతం : భగవద్గీత ,మోడీ ఫొటోలతో అంతరిక్షంలోకి

పీఎస్ఎల్వీసీ-51 2021 లో జరిపిన మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది . శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వాణిజ్య విభాగమైన న్యూ...

డిజిటల్ టెక్నాలజిలో ఎపి పోలీస్ శాఖ జాతీయస్థాయిలో 4 అవార్డులు- Wow

డిజిటల్ టెక్నాలజి వినియోగంలో ఎపి పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది . డిజిటల్ టెక్నాలజి సభ గ్రూప్ వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం జాతీయ స్థాయిలో ప్రకటించిన...

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

Recent Comments