gtag('config', 'UA-172848801-1');
Home Sports IPL2020 ఓటమి దిశగా చెన్నై - strange

IPL2020 ఓటమి దిశగా చెన్నై – strange

IPL2020


చెన్నై టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ కి బ్యాటింగ్ ఇచ్చారు . గత చెన్నై మ్యాచ్ లో కూడా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు ధోని . ఇప్పటి వరకు మొదట బ్యాటింగ్ చేసిన వారే గెలిచారు . పృధ్వి షా 64 రన్స్ ,శిఖర్ ధావన్ 35 రన్స్ తో మంచి ఆరంభాన్ని ఇచ్చారు
చెన్నై సూపర్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది . చెన్నై కి ఇది మూడో మ్యాచ్ . ఢిల్లీ కి ఇది రెండో మ్యాచ్ . ఇద్దరు రెండు పాయింట్ లు కలిగి ఉన్నారు .ధోని మూడు మ్యాచ్ లలో 29 రన్స్ చేసాడు . శ్రేయాస్ అయ్యర్ రెండు మ్యాచ్ లలో 39 పరుగులు చేసారు

IPL2020

టాస్ : చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది .
చెన్నై సూపర్ కింగ్స్ 1 ఓవర్ లలో 95/3

BATINGRUNSBALLSFOURSSIXES
ఎం విజయ్10151 
షేన్ వాట్సన్141611
ఫాఫ్ డు ప్లెసిస్37284 
రుతురాజ్ గైక్వాడ్510  
కేదార్ జాదవ్25193 
BOWLNGOVERSRUNSMEDAINSWICKETS
రబాడా212  
అక్షర్  పటేల్418 1
అన్రిచ్ నార్ట్జే29 1
అవేశ్ ఖాన్332  
అమిత్ మిశ్రా423  
     

చెన్నై సూపర్ కింగ్స్

ఎంఎస్ ధోని (కెప్టెన్,కీపర్ ), ఎం విజయ్, ఫాఫ్ డు ప్లెసిస్, షేన్ వాట్సన్, కేదార్ జాదవ్,రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, సామ్ కుర్రాన్, రుతురాజ్ గైక్వాడ్, హాజెల్ హుడ్ ,

ఢిల్లీ క్యాపిటల్స్ :

శ్రేయాస్ అయ్యర్ (సి), శిఖర్ ధావన్, పృథ్వీ షా, షిమ్రాన్ హెట్మీర్, కగిసో రబాడా,అమిత్ మిశ్రా, రిషబ్ పంత్ (వికె), అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, మార్కస్ స్టోయినిస్, అవేశ్ ఖాన్ ,

విరాట్ కోహిలి కి 12 లక్షలు జరిమానా | CRAZY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది

రియల్ మీ 5జీ ఫోన్ లో సరోకొత్త మోడల్ ను త్వరలో భారత మార్కెట్ లోకి విడుదలచేయబోతుంది అనే వార్త టెక్కీ ల ద్వారా తెలుస్తుంది . నార్జో30...

పీఎస్ఎల్వీసీ-51 విజయవంతం : భగవద్గీత ,మోడీ ఫొటోలతో అంతరిక్షంలోకి

పీఎస్ఎల్వీసీ-51 2021 లో జరిపిన మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది . శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వాణిజ్య విభాగమైన న్యూ...

డిజిటల్ టెక్నాలజిలో ఎపి పోలీస్ శాఖ జాతీయస్థాయిలో 4 అవార్డులు- Wow

డిజిటల్ టెక్నాలజి వినియోగంలో ఎపి పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది . డిజిటల్ టెక్నాలజి సభ గ్రూప్ వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం జాతీయ స్థాయిలో ప్రకటించిన...

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

Recent Comments