IPL2020 చెన్నై VS ఢిల్లీ మ్యాచ్ లైవ్ స్కోర్ – WATCH
IPL2020 లో ఈరోజు చేనై సూపర్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది . చెన్నై కి ఇది మూడో మ్యాచ్ . ఢిల్లీ కి ఇది రెండో మ్యాచ్ . ఇద్దరు రెండు పాయింట్ లు కలిగి ఉన్నారు .ధోని మూడు మ్యాచ్ లలో 29 రన్స్ చేసాడు . శ్రేయాస్ అయ్యర్ రెండు మ్యాచ్ లలో 39 పరుగులు చేసాడు .

IPL2020
టాస్ : చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది .
ఢిల్లీ కాపిటల్ 3 ఓవర్ లలో 15/0
BATING | RUNS | BALLS | FOURS | SIXES |
శిఖర్ ధావన్ | 3 | 6 | ||
పృథ్వీ షా | 10 | 11 | 2 | |
BOWLNG | OVERS | RUNS | MEDAINS | WICKETS | |
దీపక్ చాహర్ | 1 | 9 | |||
సామ్ కుర్రాన్ | 1 | 1 | |||
హాజెల్ హుడ్ | 1 | 4 | |||
చెన్నై సూపర్ కింగ్స్
ఎంఎస్ ధోని (కెప్టెన్,కీపర్ ), ఎం విజయ్, ఫాఫ్ డు ప్లెసిస్, షేన్ వాట్సన్, కేదార్ జాదవ్,రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, సామ్ కుర్రాన్, రుతురాజ్ గైక్వాడ్, హాజెల్ హుడ్ ,
ఢిల్లీ క్యాపిటల్స్ :
శ్రేయాస్ అయ్యర్ (సి), శిఖర్ ధావన్, పృథ్వీ షా, షిమ్రాన్ హెట్మీర్, కగిసో రబాడా,అమిత్ మిశ్రా, రిషబ్ పంత్ (వికె), అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, మార్కస్ స్టోయినిస్, అవేశ్ ఖాన్ ,