gtag('config', 'UA-172848801-1');
Home Sports IPL2020 ఢిల్లీ క్యాపిటల్స్ గుడ్ స్టార్ట్ , పృధ్వి షా 50 రన్స్ ...

IPL2020 ఢిల్లీ క్యాపిటల్స్ గుడ్ స్టార్ట్ , పృధ్వి షా 50 రన్స్ – WATCH

IPL2020 లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్స్ మంచి ఆరంభం చేసారు . పృధ్వి షా ,శిఖర్ ధావన్ ఆచి తూచి ఆడుతూ వికెట్ పడకుండా రన్స్ చేస్తున్నారు .
చెన్నై సూపర్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది . చెన్నై కి ఇది మూడో మ్యాచ్ . ఢిల్లీ కి ఇది రెండో మ్యాచ్ . ఇద్దరు రెండు పాయింట్ లు కలిగి ఉన్నారు .
ధోని మూడు మ్యాచ్ లలో 29 రన్స్ చేసాడు . శ్రేయాస్ అయ్యర్ రెండు మ్యాచ్ లలో 39 పరుగులు చేసారు

IPL2020
CREDIT IPL/BCCI

IPL2020

టాస్ : చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది .
ఢిల్లీ కాపిటల్ 10 ఓవర్ లలో 88 /0

BATINGRUNSBALLSFOURSSIXES
శిఖర్ ధావన్30242 1
పృథ్వీ షా56368 1
     
     
     
     
BOWLNGOVERSRUNSMEDAINSWICKETS
దీపక్ చాహర్215  
సామ్ కుర్రాన్213  
హాజెల్ హుడ్27  
పియూష్ చావ్లా224  
వీంద్ర జడేజా228  
     

చెన్నై సూపర్ కింగ్స్

ఎంఎస్ ధోని (కెప్టెన్,కీపర్ ), ఎం విజయ్, ఫాఫ్ డు ప్లెసిస్, షేన్ వాట్సన్, కేదార్ జాదవ్,రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, సామ్ కుర్రాన్, రుతురాజ్ గైక్వాడ్, హాజెల్ హుడ్ ,

ఢిల్లీ క్యాపిటల్స్ :

శ్రేయాస్ అయ్యర్ (సి), శిఖర్ ధావన్, పృథ్వీ షా, షిమ్రాన్ హెట్మీర్, కగిసో రబాడా,అమిత్ మిశ్రా, రిషబ్ పంత్ (వికె), అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, మార్కస్ స్టోయినిస్, అవేశ్ ఖాన్ ,

sp బాలు మర్యాద రామన్న నుండి పలాస దాక – journey

Most Popular

బ్లాక్ ఫంగస్ లక్షణాలు : ఇలా ఉంటె డాక్టర్ సంప్రదించాల్సిందే

బ్లాక్ ఫంగస్ లక్షణాలు: కరోనా తోడు బ్లాక్ ఫంగస్ ముప్పు ఏర్పడబోతోంది . గుజరాత్ లో కన్పించిన ఈ ఫంగస్ తరువాత ఢిల్లీ , మహారాష్ట్ర ఇప్పుడు మన...

N 95 మాస్క్ : ఇది ఎలా వాడాలి..ఎన్నిరోజులు వాడాలి.. డబల్ మాస్క్ మార్గదర్శకాలు

N 95 మాస్క్ : ఈ మాస్క్ లు కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే . అందుకే అందరు ఈ తరహా మాస్క్ లను...

పుట్ట మధు అరెస్ట్ : రామగుండము టాస్క్ ఫోర్స్ అదుపులో తెరాస నేత ,పెద్దపల్లి జడ్పి చైర్మన్- Breaking

పుట్ట మధు అరెస్ట్ : పెద్దపల్లి జడ్పి చైర్మన్, తెరాస నేత అయినా పుట్ట మధు ను పోలీసులు బీమవరంలో అరెస్ట్ చేసారు . అయితే మధును ఎందుకు...

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె పడుకుంటే ఆతరువాతే లేస్తుంది- Shocking

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె ఒకసారి పడుకుంటే రోజుల తరువాతే నిద్ర లేస్తుంది. ఆమెకు వచ్చిన సమస్య ఏమిటో కుటుంబసభ్యులకు అర్ధం కావటం లేదు . డాక్టర్స్ ఏంచెప్పారంటే...

Recent Comments