gtag('config', 'UA-172848801-1');
Home Sports IPL2020 ఢిల్లీ VS చెన్నై లైవ్ స్కోర్ -చెన్నై టార్గెట్ 175

IPL2020 ఢిల్లీ VS చెన్నై లైవ్ స్కోర్ -చెన్నై టార్గెట్ 175

IPL2020 లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్స్ మంచి ఆరంభం చేసారు . పృధ్వి షా 64 రన్స్ ,శిఖర్ ధావన్ 35 రన్స్ చేసారు .
చెన్నై సూపర్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది . చెన్నై కి ఇది మూడో మ్యాచ్ . ఢిల్లీ కి ఇది రెండో మ్యాచ్ . ఇద్దరు రెండు పాయింట్ లు కలిగి ఉన్నారు .
ధోని మూడు మ్యాచ్ లలో 29 రన్స్ చేసాడు . శ్రేయాస్ అయ్యర్ రెండు మ్యాచ్ లలో 39 పరుగులు చేసారు

IPL2020
CREDIT BY IPL/BCCI

IPL2020

టాస్ : చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది .
ఢిల్లీ కాపిటల్ 20 ఓవర్ లలో 175/4

BATINGRUNSBALLSFOURSSIXES
శిఖర్ ధావన్352731
పృథ్వీ షా644391
రిషబ్ పంత్37276 
శ్రేయాస్ అయ్యర్26221 
మార్కస్ స్టోయినిస్ 5 3 1 
     
BOWLNGOVERSRUNSMEDAINSWICKETS
దీపక్ చాహర్438  
సామ్ కుర్రాన్427 1
హాజెల్ హుడ్428  
పియూష్ చావ్లా433 2
వీంద్ర జడేజా444  

చెన్నై సూపర్ కింగ్స్

ఎంఎస్ ధోని (కెప్టెన్,కీపర్ ), ఎం విజయ్, ఫాఫ్ డు ప్లెసిస్, షేన్ వాట్సన్, కేదార్ జాదవ్,రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, సామ్ కుర్రాన్, రుతురాజ్ గైక్వాడ్, హాజెల్ హుడ్ ,

ఢిల్లీ క్యాపిటల్స్ :

శ్రేయాస్ అయ్యర్ (సి), శిఖర్ ధావన్, పృథ్వీ షా, షిమ్రాన్ హెట్మీర్, కగిసో రబాడా,అమిత్ మిశ్రా, రిషబ్ పంత్ (వికె), అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, మార్కస్ స్టోయినిస్, అవేశ్ ఖాన్ ,

IPL2020 ఢిల్లీ క్యాపిటల్స్ గుడ్ స్టార్ట్ , పృధ్వి షా 50 రన్స్ – WATCH

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది

రియల్ మీ 5జీ ఫోన్ లో సరోకొత్త మోడల్ ను త్వరలో భారత మార్కెట్ లోకి విడుదలచేయబోతుంది అనే వార్త టెక్కీ ల ద్వారా తెలుస్తుంది . నార్జో30...

పీఎస్ఎల్వీసీ-51 విజయవంతం : భగవద్గీత ,మోడీ ఫొటోలతో అంతరిక్షంలోకి

పీఎస్ఎల్వీసీ-51 2021 లో జరిపిన మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది . శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వాణిజ్య విభాగమైన న్యూ...

డిజిటల్ టెక్నాలజిలో ఎపి పోలీస్ శాఖ జాతీయస్థాయిలో 4 అవార్డులు- Wow

డిజిటల్ టెక్నాలజి వినియోగంలో ఎపి పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది . డిజిటల్ టెక్నాలజి సభ గ్రూప్ వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం జాతీయ స్థాయిలో ప్రకటించిన...

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

Recent Comments