ipl2020 DC VS SRH ల మధ్య షైక్ జాయేద్ స్టేడియం లో జరుగుతుంది .ఢిల్లీ రెండు మ్యాచ్ లో గెలిచి మంచి ఫారం లో ఉంది . హైదరాబాద్ రెండు మ్యాచ్ లలో ఓడిపోయి సరైన ఫారం ప్రదర్శించ లేకపోతోంది . డేవిడ్ వార్నర్ టీం ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్స్ పట్టికలో నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు .

BATING | RUNS | BALLS | FOURS | SIXES |
డేవిడ్ వార్నర్ | 13 | 15 | 1 | |
బైర్ స్టో | 7 | 9 | ||
BOWLNG | OVERS | RUNS | MEDAINS | WICKETS | |
ఇషాంత్ శర్మ | 2 | 12 | |||
రబడా | 1 | 5 | |||
నోర్ట్జే | 1 | 3 | |||
ipl2020 DC VS SRH
టాస్ : ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది .
హైదరాబాద్ నాలుగు ఓవర్ లలో 20/0
సన్ రైజర్స్ హైదరాబాద్
డేవిడ్ వార్నర్ , బైర్ స్టో , మనీష్ పాండే ,అబ్దుల్ సమద్ , కనే విలియమ్స్ ,అభిషేక్ శర్మ , ప్రియాగ్ గార్గ్ , రషీద్ ఖాన్ ,భువనేశ్వర్ కుమార్ , నటరాజన్ , ఖలీల్ అహమద్ ,
ఢిల్లీ క్యాపిటల్స్
ప్రిద్విషా , శిఖర్ ధావన్ , రిషబ్ పంత్ , శ్రేయాస్ అయ్యర్ ,మార్కస్ స్టోనిస్ ,హెట్ మెయర్ , అక్షర్ పటేల్ ,అమిత్ మిశ్రా , ఇషాంత్ శర్మ , నోర్ట్జే ,రబడా