gtag('config', 'UA-172848801-1');
Home Technology jio new postpaid offers: wow డిస్నీ+హాట్ స్టార్,నెట్ ఫ్లిక్ , అమెజాన్ ప్రైమ్ ఉచితం399rs...

jio new postpaid offers: wow డిస్నీ+హాట్ స్టార్,నెట్ ఫ్లిక్ , అమెజాన్ ప్రైమ్ ఉచితం399rs నుండి

jio new postpaid offers రిలయన్స్ జిఓ కొత్త ప్లన్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది . అది జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ .

jio new postpaid offer

jio new postpaid offer

రిలయన్స్ జియో 5 పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది . డిస్నీ + హాట్ స్టార్ , నెట్ ఫ్లిక్ , అమెజాన్ ప్రైమ్ ను ఉచితం గ అందించే ఈ ప్లాన్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం .
ఎప్పుడు కస్టమర్ లకోసం ఆఫర్ లు ప్రకటించే జిఓ ఇప్పుడు మరో అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించింది . ఎంటర్టైన్మెంట్ , కనెక్ట్ విటీ , ఎక్సిపిరియన్సు లో పోస్ట్ పెయిడ్ యూజర్ లకు మంచి అద్భుతమైన సేవలు అందిచనున్నాయి .
జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ లో నెట్ ఫ్లిక్ , డిస్నీ + హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ ఉచితముగా అందిస్తుంది . 5 కోట్ల పటేల్ 650 టివి చానెల్స్ ,వీడియో లు ,250 పైగా న్యూస్ పేపర్స్ ఉచితంగా అందిస్తున్నారు . 250 రూపాయిల ఫ్యూచర్ ప్లస్ ప్లాన్ ను మొత్తం ఒక కుటుంబానికి చొప్పున ఫ్యామిలీ ప్లాన్ తెచ్చింది . 500 జీబీ డేటా రోల్ ఓవర్ లభిస్తుంది .

వైఫై కాల్ ఇండియాలో ,విదేశాలలో ఉచితం గ వాడుకోవచ్చు . ఇంటర్ నేషనల్ ప్లస్ లో విదేశాలకు వెళ్లేవారికి ఫ్లైట్ లో కనెక్ట్ టివిటీ ఉంటుంది . ఇండియా కాలింగ్ పేరుతొ ఇంటర్నేషనల్ రోమింగ్ వైఫై కాల్ ఒక్క రూపాయికే పొంద వచ్చు . 50 పైసలు నిమిషాన్ని ఐ ఎస్డీ కాల్ అందిస్తుంది .
ఎక్సిపిరియన్సు ప్లస్ లో జియో క్రెడిట్ లిమిట్ పెంచుకోవచ్చు . నెంబర్ మారకుండా పోస్ట్ పెయిడ్ లోకి చేరవచ్చు . ఫ్రీ గా యాక్టి వేషన్ , హోమ్ డెలివరీ ఉంటాయి .పోస్ట్ పెయిడ్ ప్లస్ కస్టమర్ లకు ప్రీమియం కాల్ సెంటర్ సేవలు ఉంటాయి . రూ . నుండి జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ సేవలు మొదలు అవుతాయి .

Samsung galaxy F41ఇండియాలో విడుదల అయింది వివరాలు – Launch

జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ లో 399 ప్లాన్ కి ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, మెస్సేజెస్ తో పాటూ 75 జీబీ డేటా లభిస్తుంది . డిస్నీ + హాట్ స్టార్ , నెట్ ఫ్లిక్ , అమెజాన్ ప్రైమ్ ఫ్రీ . గతంలో ఉపయోగించని 200 జీబీ ను రోల్ ఓవర్ అంటే నెక్స్ట్ మంత్ లో వాడుకోవచ్చు .

జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ లో 599 ప్లాన్ కి ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, మెస్సేజెస్ తో పాటు 100 జీబీ డేటా లభిస్తుంది . డిస్నీ + హాట్ స్టార్ , నెట్ ఫ్లిక్ , అమెజాన్ ప్రైమ్ ఫ్రీ . గతంలో ఉపయోగించని 200 జీబీ ను రోల్ ఓవర్ అంటే నెక్స్ట్ మంత్ లో వాడుకోవచ్చు . ఫ్యామిలీ ప్లాన్ లో అదనంగా సిమ్ కార్డు పొంద వచ్చు .

జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ లో 799 ప్లాన్ కి ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, మెస్సేజెస్ తో పాటు 150 జీబీ డేటా లభిస్తుంది . డిస్నీ + హాట్ స్టార్ , నెట్ ఫ్లిక్ , అమెజాన్ ప్రైమ్ ఫ్రీ . గతంలో ఉపయోగించని 200 జీబీ ను రోల్ ఓవర్ అంటే నెక్స్ట్ మంత్ లో వాడుకోవచ్చు . ఫ్యామిలీ ప్లాన్ లో అదనంగా 2 సిమ్ కార్డు లు పొంద వచ్చు .

జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ లో 999 ప్లాన్ కి ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, మెస్సేజెస్ తో పాటు 200 జీబీ డేటా లభిస్తుంది . డిస్నీ + హాట్ స్టార్ , నెట్ ఫ్లిక్ , అమెజాన్ ప్రైమ్ ఫ్రీ . గతంలో ఉపయోగించని 500 జీబీ ను రోల్ ఓవర్ అంటే నెక్స్ట్ మంత్ లో వాడుకోవచ్చు . ఫ్యామిలీ ప్లాన్ లో అదనంగా 3 సిమ్ కార్డు లు పొంద వచ్చు .

జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ లో 1499 ప్లాన్ కి ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, మెస్సేజెస్ తో పాటు 300 జీబీ డేటా లభిస్తుంది . డిస్నీ + హాట్ స్టార్ , నెట్ ఫ్లిక్ , అమెజాన్ ప్రైమ్ ఫ్రీ . గతంలో ఉపయోగించని 500 జీబీ ను రోల్ ఓవర్ అంటే నెక్స్ట్ మంత్ లో వాడుకోవచ్చు . యూ ఎస్ ఏ , యూ ఏ ఈ కి కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు .

వాట్స్ అప్ లో హాయ్ అని టైపు చేసి 88-501-88-501 కి మెస్సేజ్ చేసి జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ లోకి మర వచ్చు . జియో ప్లస్ సిమ్ కాదు ఇంటికి డెలివరీ చేస్తారు .. రిలయన్స్ డిజిటల్ లోకాని లేదా జియో స్టోర్ లో తీసుకోవచ్చు .

flipkart – amazon festival sale : అమెజాన్ ఫ్లిప్ కార్ట్ లో 2020 super బిగ్ డిస్కౌంట్ సేల్ – hurry

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది

రియల్ మీ 5జీ ఫోన్ లో సరోకొత్త మోడల్ ను త్వరలో భారత మార్కెట్ లోకి విడుదలచేయబోతుంది అనే వార్త టెక్కీ ల ద్వారా తెలుస్తుంది . నార్జో30...

పీఎస్ఎల్వీసీ-51 విజయవంతం : భగవద్గీత ,మోడీ ఫొటోలతో అంతరిక్షంలోకి

పీఎస్ఎల్వీసీ-51 2021 లో జరిపిన మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది . శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వాణిజ్య విభాగమైన న్యూ...

డిజిటల్ టెక్నాలజిలో ఎపి పోలీస్ శాఖ జాతీయస్థాయిలో 4 అవార్డులు- Wow

డిజిటల్ టెక్నాలజి వినియోగంలో ఎపి పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది . డిజిటల్ టెక్నాలజి సభ గ్రూప్ వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం జాతీయ స్థాయిలో ప్రకటించిన...

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

Recent Comments