KKR VS MI జట్ల మధ్య ipl2020 షేక్ జాయేద్ స్టేడియం లో జరుగుతుంది . డిఫెండింగ్ ఛాంపియన్ లుగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ మ్యాచ్ లో చెన్నై మీద ఓడిపోయింది . ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ మరియు అతని టీం మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు .
కోల్‌కోతా నైట్ రైడర్స్ మొదటి మ్యాచ్ ఈ రోజు డిపెండింగ్ ఛాంపియన్స్ తో ఆడనుండడంతో మంచి స్ట్రాటజీ తో దిగబోతుంది . గత సీజన్ లలో ఫైనల్ చేరడంలో విఫలం అవుతూ వస్తుంది . సో ఈసారి ఆటగాళ్ల మార్పుతో బరిలోకి దిగింది .

KKR VS MI
BATING | RUNS | BALLS | FOURS | SIXES |
డి కాక్ | 1 | 3 | ||
రోహిత్ శర్మ | 80 | 54 | 3 | 6 |
సూర్యకుమార్ యాదవ్ | 447 | 28 | 6 | 1 |
సౌరభ్ తివారీ | 21 | 13 | 2 | 1 |
హార్దిక్ పాండ్యా | 18 | 13 | 2 | 1 |
కీరోన్ పొలార్డ్, | 9 | 5 | 1 | |
క్రునాల్ పాండ్యా | 1 | 3 | ||
BOWLNG | OVERS | RUNS | MEDAINS | WICKETS | |
సందీప్ వారియర్ | 3 | 34 | |||
శివం మావి | 4 | 32 | 1 | 2 | |
పాట్ కమ్మిన్స్ | 3 | 49 | |||
సునీల్ నరైన్ | 4 | 22 | 1 | ||
ఆండ్రీ రస్సెల్ | 2 | 17 | 1 | ||
కుల్దీప్ యాదవ్ | 4 | 39 |
టాస్ : కోల్‌కోతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది .
ముంబై 20 ఓవర్ లలో 195/5
ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ (సి), క్వింటన్ డి కాక్ (డబ్ల్యూ), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
కోల్‌కోతా నైట్ రైడర్స్
దినేష్ కార్తీక్ (w / c),సునీల్ నరైన్, షుబ్మాన్ గిల్, నితీష్ రానా, ఇయోన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, నిఖిల్ నాయక్, పాట్ కమ్మిన్స్, కుల్దీప్ యాదవ్, సందీప్ వారియర్, శివం మావి
Good information