Professional |
Kohli – Rohith : టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కు మాజి కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు అని అవన్నీ వదంతులే అని సునీల్ గవాస్కర్ అన్నారు . దీని నిదర్శనం వెస్టిండీస్ తో జరుగును మ్యాచ్ చూసిన వారికీ అర్ధం అవుతుంది అని అన్నారు .

సునీల్ గవాస్కర్
Kohli – Rohith ఇద్దరు ఇండియన్ టీం( team india) కోసం చాల కష్ట పడుతున్నారు . వారికీ క్రికెట్ తప్ప వేరే ధ్యాసలేదు ,అలాంటప్పుడు వాళ్ళ మధ్య విభేదాలు ఎందుకు ఉంటాయి . కావాలనే ఇద్దరిమీద దుష్ప్రచారం చేసున్నారు . అదే మీడియాలో చాలా ఏళ్లుగా ప్రచారం అవుతుంది . కానీ వారిద్దరూ ఇవి పట్టించుకోకుండా క్రికెట్ ఫై దృష్టిపెడుతూ వస్తున్నారు .
వెస్టిండీస్ తో జరిగిన తోలి మ్యాచ్ లో రోహిత్ విరాట్ చెప్పడం తోనే డి ఆర్ ఎస్ పద్దతి ద్వారా వికెట్ సాధించిన విషయం తెలిసిందే . వారిద్దరి మధ్య సఖ్యత ఉందనేది ఈ విషయం టోన్ అర్ధమవుతుంది . ఎవరి కెప్టెన్సీ లో అయినా కోహ్లీ బాగానే ఆడుతాడు అనే గవాస్కర్ అన్నారు .
Omicron variant కరోనా : లక్షణాలు … ఇది అంత ప్రాణాంతకం కాదు … నిపుణుల వెల్లడి