M S ధోని క్రికెట్ జీవితం లో ఎన్నో విజయాలు సాధించాడు

వన్డేలలో 200 సిక్స్ లు కొట్టిన ఏకైక భారత ఆటగాడు

వన్డేలలో వికెట్ కీపర్ గ 183 వ్యక్తిగత స్కోర్ ధోని పైనే వుంది

అత్యధిక టెస్ట్ విజయాలు(27) సాధించిన భారత కెప్టెన్ ధోనీనే

ప్రధాన ఐసీసీ టోర్నమెంట్స్ గెలిచినా ఏకైక కెప్టెన్

ఆడిన మ్యాచ్ లు టెస్ట్ 90, ఒన్డే లు 350, టి 20 లు 98