gtag('config', 'UA-172848801-1');
Home Sports MI VS KKR 2020 IPL మ్యాచ్ LIVE UPDATES |ముంబై విన్ అవుతుందా ?

MI VS KKR 2020 IPL మ్యాచ్ LIVE UPDATES |ముంబై విన్ అవుతుందా ?

MI VS KKR జట్ల మధ్య ipl2020 షేక్ జాయేద్ స్టేడియం లో జరుగుతుంది . డిఫెండింగ్ ఛాంపియన్ లుగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ మ్యాచ్ లో చెన్నై మీద ఓడిపోయింది . ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ మరియు అతని టీం మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి సిద్దమయింది .
కోల్కోతా నైట్ రైడర్స్ మొదటి మ్యాచ్ ఈ రోజు డిపెండింగ్ ఛాంపియన్స్ తో ఆడనుండడంతో మంచి స్ట్రాటజీ తో దిగబోతుంది . గత సీజన్ లలో ఫైనల్ చేరడంలో విఫలం అవుతూ వస్తుంది . సో ఈసారి ఆటగాళ్ల మార్పుతో అరిలోకి దిగబోతుంది .

MI VS KKR

MI VS KKR

టాస్ : కోల్కోతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది .

ముంబై 6 ఓవర్ లలో 59/1

BATINGRUNSBALLSFOURSSIXES
డి కాక్13  
రోహిత్ శర్మ2720 3
సూర్యకుమార్ యాదవ్30146 
     
     
     
BOWLNGOVERSRUNSMEDAINSWICKETS 
సందీప్ వారియర్224   
శివం మావి2 9 11 
 పాట్ కమ్మిన్స్ 15   
 సునీల్ నరైన్ 1 11   
      

MI


రోహిత్ శర్మ (సి), క్వింటన్ డి కాక్ (డబ్ల్యూ), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

KKR

దినేష్ కార్తీక్ (w / c),సునీల్ నరైన్, షుబ్మాన్ గిల్, నితీష్ రానా, ఇయోన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, నిఖిల్ నాయక్, పాట్ కమ్మిన్స్, కుల్దీప్ యాదవ్, సందీప్ వారియర్, శివం మావి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది

రియల్ మీ 5జీ ఫోన్ లో సరోకొత్త మోడల్ ను త్వరలో భారత మార్కెట్ లోకి విడుదలచేయబోతుంది అనే వార్త టెక్కీ ల ద్వారా తెలుస్తుంది . నార్జో30...

పీఎస్ఎల్వీసీ-51 విజయవంతం : భగవద్గీత ,మోడీ ఫొటోలతో అంతరిక్షంలోకి

పీఎస్ఎల్వీసీ-51 2021 లో జరిపిన మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది . శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వాణిజ్య విభాగమైన న్యూ...

డిజిటల్ టెక్నాలజిలో ఎపి పోలీస్ శాఖ జాతీయస్థాయిలో 4 అవార్డులు- Wow

డిజిటల్ టెక్నాలజి వినియోగంలో ఎపి పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది . డిజిటల్ టెక్నాలజి సభ గ్రూప్ వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం జాతీయ స్థాయిలో ప్రకటించిన...

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

Recent Comments