gtag('config', 'UA-172848801-1');
Home TELUGU STATES కోవిడ్ పరీక్షలలో నెగిటివ్ ... CT స్కాన్ చేస్తే పాజిటివ్

కోవిడ్ పరీక్షలలో నెగిటివ్ … CT స్కాన్ చేస్తే పాజిటివ్

ఇప్పుడు కోవిద్ పరీక్షలలో కొత్త కోణం వెలుగు చూస్తుంది .ఇది వర్షాకాలం అవటం వలన సీజనల్ వైరస్ లు కూడా తోడవడం తో ప్రజలు కన్ఫ్యూషన్ అవుతున్నారు .ఓకే వేళా ఏదయినా లక్షణాలు కనిపిస్తూవుంటే కోవిద్ నిర్దారణ పరీక్షలు చేసుకుంటున్నారు .

COVID
COVID-19 TEST

దానిలో పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్ కి సన్నద్ధమవుతున్నారు ,నెగిటివ్ వస్తే సీజనల్ వైరస్లు అని తేలికగా తీసుకుంటున్నారు .ఇటీవల కొంత మందికి కోవిద్ నిర్దారణ పరీక్షలు చేస్తే నెగిటివ్ వచ్చింది కానీ CT స్కాన్ చేస్తే పాజిటివ్ గ నిర్ధారణ అయింది .ఇటీవల బాలీవుడ్ ఆక్టర్ అనుపమ్ ఖేర్ తల్లికి కూడా ఆకలి వేయటంలేదు అని రక్త పరీక్షలు చేస్తే అన్ని బాగానే ఉన్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి .ఎందుకయినా మంచిదే అని CT స్కాన్ చేస్తే పాజిటివ్ గ నిర్ధారణ అయింది. ఇక్కడ ఆకలి లేకపోయినా కోవిద్ లక్షణం గ తెలుస్తుంది .

అందుకే కంటిన్యూ గ లక్షణాలు తగ్గకుండా ఉంటున్నాయి అంటే మనం అజాగ్రత్త చేయకుండా అన్నివిధాలా పరీక్షలు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు .కంటిన్యూ గ జ్వరం వున్నా , ఆయాసం వున్నా ,నీరసం -అసహనం వున్నా ,దగ్గు ఆగకుండా వస్తున్నా ,ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్న కోవిద్ నెగిటివ్ వున్నా ఖశ్చితంగా హాస్పిటల్ కి వెల్లవలసిందే

Most Popular

విజయ్ దేవరకొండ సమంత : సినిమా టైటిల్ పవర్ స్టార్ సినిమాదేనా?

విజయ్ దేవరకొండ సమంత (VIJAY DEVARAKONDA-SAMANTHA) కాంబినేషన్ లో సినిమా పట్టాళ్లు యెక్క బోతున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా పేరు పవర్ స్టార్...

ఈ వారం సినిమాలు : థియేటర్ అలాగే ఓటిటి 2 ఇంటిలో సందడి చేసే సినిమాలు ఏవి అంటే- Wow

ఈ వారం సినిమాలు (MOVIES)  థియేటర్స్ - ఓటిటి (THEATERS-OTT) లలో  ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్న సినిమాలు వాటి విశేషాలు తెలుసుకుందాము .

వాట్స్ అప్ అప్డేట్ : డెస్క్ టాప్ లో వీడియో కాల్ ఫ్యూచర్- Superb

వాట్స్ అప్ అప్డేట్(WhatsApp)) లో ఇప్పుడు డెస్క్ టాప్ యూజర్స్ కు ఒక కొత్త ఫ్యూచర్ అందుబాటులోకి వచ్చింది . మొబైల్ వెర్షన్ లోనే అందుబాటులో ఉన్న వీడియో...

జగపతి బాబు : ప్రత్యేకంగా జరుపుకున్న పుట్టినరోజు- Hero

జగపతి బాబు ( Jagapathi Babu ) తన పుట్టిన రోజును అందరిలా కాకుండా ప్రత్యకంగా జరుపుకున్నాడు . 60 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఒక నిర్ణయం...

Recent Comments