NTR31మూవీ : పవర్ ఫుల్ రాజకీయ నాయకుని పాత్రలో తారక్ ?

0
245
NTR31మూవీ : కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ,ఎన్టీఆర్ కంబినేషన్లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు . అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ని ఒక మంచి ఫుల్ పొలిటిషన్ గ ప్రశాంత్ చూపించ బోతున్నట్టు టాలీ వుడ్ సమాచారం .
NTR31మూవీ

NTR31మూవీ ప్రకటన వచ్చినప్పటినుండి తారక్ పాత్రపై అనేక వార్తలు వినిపించాయి . మొదట ఇందులో సైంటిస్ట్ అని ,తరువాత మాఫియా డాన్ గ కనిపించబోతున్నాడు అని , ఆవిధంగా ప్రశాంత్ నీల్ కథ సిద్ధం చేసుకున్తున్నాడు అని వినపడింది . ఇప్పుడు కొత్త సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ను రాజకీయ నాయకుడిగా చూపించే కథను సిద్ధం చూస్తున్నట్టు తెలుస్తుంది . దీనిపై దర్శకుడు స్పందిస్తేనే అసలు విషయం తెలుస్తుంది .

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నాడు . అది షూటింగ్ దశలో ఉంది . ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ నిర్మిస్తున్నాడు . ఆర్ ఆర్ ఆర్ తరువాత తారక్ కొరటాల శివ దర్శకత్వం లో సినిమా చేయబోతున్నాడు . అది పూర్తి అయిన ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది .

బ్లాక్ ఫంగస్ లక్షణాలు : ఇలా ఉంటె డాక్టర్ సంప్రదించాల్సిందే