Panjshir valley Afghanistan : పంజా షేర్ పై దండెత్తుతున్న తాలిబన్లు .. దీటుగా సిద్దమవుతున్న సింహలగడ్డ

0
555
Panjshir valley Afghanistan: తాలిబన్లు ఆఫ్గనిస్తాన్ చేజిక్కుక్కున కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు . తాలిబన్లు తిరుగుబాటును అణిచివేసినందుకు సిద్ధం అవుతుంది . మొదటిలోనే తిరుగుబాటును అణిచివేయాలని తాలిబన్లు భావిస్తున్నారు . అఫ్గాన్ ప్రజల తిరుగుబాటుకు కేంద్రం అయిన పంజాషిర్ వైపు వందలాది తాలిబన్ ఫైటర్ లను పంపుతుంది .
Panjshir valley Afghanistan

అలెమార్హ్ అనే ట్విటర్ ద్వారా పంజాషిర్ పై దండెటుతున్నటు తాలిబన్ లు తెలిపారు . అక్కడి అధికారులు అధికారం అప్పగించేందుకు నిరాకరిస్తునందున యుద్ధం చేయడానికి సిద్ధం అయినట్టు తెలిపారు . ట్విటర్ కు 14 నిమిషాల వీడియోను కూడా యాడ్ చేసారు . దానిలో వందల సంఖ్యలో తాలిబన్లు ఆయుధాలతో పంజాషిర్ వైపు వేలే దృశ్యాలు ఉన్నాయి . పంజాషిర్ ప్రాంతానికి చెందిన కీలక నేత అహమద్ మసౌడ్ తాలిబన్లతో చర్చలకు సిద్ధమని ప్రకటించిన తాలిబన్లు చర్చలు లేకుండానే పంజేష్ అప్పగించాలని డిమాండ్ చేసారు . దీనితో పంజాషిర్ ప్రజలు(Panjshir valley Afghanistan) తాలిబన్లతో తాడో తేల్చుకోడానికి సిద్దమైనారు .

Allu Arjun Pushpa : అదరగొట్టుతున్న మాస్ సాంగ్ .. లిరిక్స్ తో మీకోసం- Wow