poco c3 స్మార్ట్ ఫోన్ కొత్త మోడల్ ను 7,499 రూపాయలకే మంచి ఫ్యూచర్స్ తో పోకో సంస్థ మనదేశంలో లాంచ్ చేసింది .

poco c3
షియోమీ సబ్ బ్రాండ్ అయినా పోకో తన సి 3 బ్రాండ్ ను మన బడ్జెట్ లో ఇండియాలో విడుదల చేసింది . Hd + డిస్ప్లే , వెనుక వైపు 3 కెమెరాలు , వాటర్ డ్రాప్ నాచ్ , ఆక్టా కోర్ మీడియా టెక్ హీలియో ప్రాసెసర్ , ముడు రంగులలో , రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంది .
ధర
3 జీబీ రామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ 7 ,4999.
4 జీబీ రామ్ + 64 జీబీ వేరియంట్ ధర రూ . 8,999 గ నిర్ణయించారు . ఇది అక్టోబర్ 16 నుండి సేల్ ప్రారంభిస్తుంది . ప్రారంభ ధర అయితే ఇవే కాకపోతే తరువాత పెంచవచ్చు . బ్లాక్ ,బ్లూ , గ్రీన్ రంగులలో లభించనున్నాయి .
ఫ్యూచర్స్
- 53 అంగుళాలు కలిగిన డిస్ప్లే అది hd + ఐపీఎస్ తో అందించారు . పోకో సి 3 ఆక్టా కోర్ మీడియా టెక్ హీలియో జి 35 ప్రాసెసర్ తో పనిచేస్తుంది . మైక్రో sd కార్డు ద్వారా మెమరీ పెంచుకోవచ్చు .
కెమెరా
వెనుక వైపు మూడు కెమెరాలు ఉంటాయి . ప్రైమరీ కెమెరా వచ్చి 13 మెగాపిక్సల్ , 2 మెగాపిక్సల్ మైక్రో కెమెరా, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఇచ్చారు . ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 5 మెగపిక్సల్ గ అందించారు .
బ్యాటరీ
5000 ఎంఎచ్ లాంగ్ వర్కింగ్ బ్యాటరీ . 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ . 4జీ , వైఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్ బీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ అందించారు.
కాజల్ పెళ్లి : Ho ముస్తాబవుతున్న మిత్రవింద … oct 30 – Clarity