Post covid symptoms : కోవిడ్ తగ్గినా తరువాత వచ్చే సమస్యలు ,పాటించవలసిన నియమాలు

0
2423
Post covid symptoms : కొవిడ్ తగ్గిన తరువాత మనకి వచ్చే సమస్యలు ఏమిటి ,అవి ఎన్ని రోజుల వరకు ఉంటాయి . మనం ఎలాంటి నియమములు పాటించాలి అనేది డాక్టర్ అస్మా మాస్టర్స్ అక్యూపంక్చర్ వివివరించారు .
Post covid symptoms

సాధారణం గా మనకి కోవిద్ తగ్గినా తరువాత కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి . అవి ఎలా ఉంటాయి అనేది మనం ఖశ్చితంగా తెలుసుకోవాలి . ఎందుకంటె మల్లి ఏమైందా అని మనం ఆందోళన చెందుతూ ఉంటాము . కోవిడ్ తగ్గిన తరువాత( Post covid symptoms) కూడా మనం కొన్ని జాగ్రత్తలు , ఆహార నియమాలు , వ్యాయామాయాలు పాటించాలసిన అవసరం ఉంటుంది . అలాగే అక్యూపంక్చర్ చికిత్సలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్ మెంట్ చేయడం జరుగుతుందని డాక్టర్ అస్మా ఈ క్రింది వీడియోలో వివరించారు చూడండీ

T20 వరల్డ్ కప్ 2021 : భారత్ vs పాక్ … మరో బిగ్ మ్యాచ్