gtag('config', 'UA-172848801-1');
Home Sports RCB vs KXIP ipl 2020 లైవ్ మ్యాచ్ |విరాట్ కోహిలి vs కె ఎల్...

RCB vs KXIP ipl 2020 లైవ్ మ్యాచ్ |విరాట్ కోహిలి vs కె ఎల్ రాహుల్ exciting

RCB vs KXIP ipl 2020 లైవ్ మ్యాచ్ , విరాట్ కోహిలి vs కె ఎల్ రాహుల్ అంటే కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ మధ్య ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి .

RCB vs KXIP

RCB vs KXIP

టాస్ : RCB టాస్ గెలిచి బౌలింగ్ చేయాలనీ నిర్ణయించుకుంది .

KXIP బ్యాటింగ్ 3 ఓవర్ లలో 26/0

BATINGRUNSBALLSFOURSSIXES
కె.ఎల్. రాహుల్13113 
మయాంక్ అగర్వాల్137 2 
     
     
     
BOWLNGOVERSRUNSMEDAINSWICKETS 
ఉమేష్ యాదవ్217   
డేల్ స్టెయిన్19   
      


ఐపీఎల్ 2020 KXIP VS RCB మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరుగుతుంది . ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయినా తరువాత కింగ్ స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రెష్ గా కాన్ఫిడెంట్ తో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు తో ఆడటానికి సిద్దమయింది . విరాట్ కోహిలి టీం రెండో విజయం కోసం సన్నద్ధమయిందనే చెప్పుకోవాలి .పంజాబ్ ఈ మ్యాచ్ కూడా క్రిష్ గైల్ లేకుండానే ఆడుతుంది .

రాయల్ ఛాలెంజర్ బెంగళూరు

దేవదత్ పాడికల్, విరాట్ కోహ్లీ (సి), ఎబి డివిలియర్స్, ఆరోన్ ఫించ్,జోష్ ఫిలిప్ (కీపర్ ), వాషింగ్టన్ సుందర్, శివం దుబే, నవదీప్ సైని, ఉమేష్ యాదవ్, డేల్ స్టెయిన్, యుజ్వేంద్ర చాహల్.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్

కె.ఎల్. రాహుల్ (సి, డబ్ల్యుకె), మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, నికోలస్ పూరన్, సర్ఫరాజ్ ఖాన్, గ్లెన్ మాక్స్వెల్, రవి బిష్ణోయ్, మొహమ్మద్ షమీ,జేమ్స్ నిషాన్ ,మురుగన్ అశ్విన్ ,షెల్డన్ కోట్రెల్ .

Most Popular

ట్రంప్ ట్రూత్ సోషల్ : అన్నట్టుగానే ట్విట్టర్ కు పోటీగా ప్రవేశపెట్టనున్న ట్రూత్ సోషల్- Prestige

ట్రంప్ ట్రూత్ సోషల్( TRUTH SOCIAL): ట్రంప్ అన్నది అన్నట్టుగా చేస్తాడు అనేది మరోసారి రుజువుచేసాడు . తనను బ్యాన్ చేసిన సోషల్ మీడియా స్థానంలో సొంతంగా సోషల్...

బీసీసీఐ ఆఫర్… నిరాకరించిన వీవీఎస్ లక్ష్మణ్

బీసీసీఐ ఆఫర్ : ప్రపంచ క్రికెట్(CRICKET) ఆటగాలాల్లోనే స్టైలిష్ బాట్స్మన్ గ గుర్తింపు పొందిన హైదరాబాదీ లక్ష్మణ్ (V V S LAXMAN) ఒక బంపర్ ఆఫర్ నిరాకరించాడు...

ఇంటర్ పరీక్షలు 2021 : తేదీలను రీషెడ్యూల్ చేసిన విద్యాశాఖ

ఇంటర్ పరీక్షలు 2021: తెలంగాణలో అక్టోబర్ నెల చివరి వారంలో జరగనున్న మొదటి సంవత్సరం( 1 YEAR INTER EXAMES) పరీక్షా తేదీలలో మార్పుచేసింది విద్యాశాఖ .హుజురాబాద్ ఎలక్షన్...

వైసీపీ VS టీడీపీ : పరిషత్ ఫలితాల తరువాత భవిష్యత్తు పై దృష్టి పెట్టిన 2 పార్టీలు- Focus

వైసీపీ VS టీడీపీ: కేసీఆర్(KCR) బలంగా ఉద్యమం కొనసాగిస్తున్న తరుణంలో కూడా ఫలితాలు ఎలా ఉన్న పార్టీ చిన్న ఎలక్షన్(ELECTIONS) లలో నిలబడింది టీడీపీ(TDP) . మరి ఏపీ...

Recent Comments