gtag('config', 'UA-172848801-1');
Home Sports Rcb vs Mi ఐపీఎల్ 2020 దిగ్గజాల పోరు లైవ్ స్కోర్ -...

Rcb vs Mi ఐపీఎల్ 2020 దిగ్గజాల పోరు లైవ్ స్కోర్ – Excitement

Rcb vs Mi ఐపీఎల్ 2020 10 మ్యాచ్ లో ఇద్దరు దిగ్గజాల మధ్య పోరు జరుగుతుంది . కెప్టెన్ ,వైస్ కెప్టెన్ ఇద్దరి టీం లో డి కొనబోతున్నాయి . ఇండియన్ కెప్టెన్ లాస్ట్ మ్యాచ్ లో పేలవమైన ప్రదర్శన తరువాత ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలి అని పట్టుదలతో ఉన్నాడు . ముంబై కూడా కోల్కోత మీద గెలిచి మంచి ఊపు మీద ఉంది .ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటెర్నేనేషనల్ స్టేడియం లో జరుగుతుంది .

Rcb vs Mi ఐపీఎల్ 2020
credit by bcci/ipl

Rcb vs Mi ఐపీఎల్ 2020

టాస్: ముంబై టాస్ గెలిచి బొయిలింగ్ తీసుకుంది

రాయల్ చాలేంజ్స్ బెంగళూరు 3 ఓవర్ లలో 26/0

BATINGRUNSBALLSFOURSSIXES
పడికల్ 8 5 1 
ఆరోన్ పించ్ 17 12 1 1
     
     
     
BOWLNGOVERSRUNSMEDAINSWICKETS 
ట్రెంట్ బౌల్ట్ 2 18   
 జేమ్స్ ప్యాటిన్సన్ 1 8   
      
      
      

రాయల్ చాలేంజ్స్ బెంగళూరు

ఆరోన్ పించ్ , ఎబి డివిలీర్స్ , దేవదత్ పడికల్,గురుకీరత్ సింగ్ ,విరాట్ కోహిలి ,శివమ్ దూబే , , వాషింగ్టన్ సుందర్ ,యుజువేంద్ర చాహల్ , నవదీప్ సాని ,ఆడమ్ జంపా ,ఇసురు ఉదాన

ముంబై ఇండియన్స్

డికాక్ , పోలార్డ్ , రోహిత్ శర్మ , సూర్యకుమార్ యాదవ్ , హార్దిక్ పాండ్య , జస్ప్రీత్ బ్రుమ్హా , ఇషాన్ కిషన్ ,కృనాల్ పాండ్య , జేమ్స్ ప్యాటిన్సన్ ,రాహుల్ చాహర్ , ట్రెంట్ బౌల్ట్ ,

బ్రహ్మ్మోత్సవాల్లో సీఎం జగన్ తో కలసి పాల్గొన్న మంత్రులకు కరోనా – Tested

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది

రియల్ మీ 5జీ ఫోన్ లో సరోకొత్త మోడల్ ను త్వరలో భారత మార్కెట్ లోకి విడుదలచేయబోతుంది అనే వార్త టెక్కీ ల ద్వారా తెలుస్తుంది . నార్జో30...

పీఎస్ఎల్వీసీ-51 విజయవంతం : భగవద్గీత ,మోడీ ఫొటోలతో అంతరిక్షంలోకి

పీఎస్ఎల్వీసీ-51 2021 లో జరిపిన మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది . శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వాణిజ్య విభాగమైన న్యూ...

డిజిటల్ టెక్నాలజిలో ఎపి పోలీస్ శాఖ జాతీయస్థాయిలో 4 అవార్డులు- Wow

డిజిటల్ టెక్నాలజి వినియోగంలో ఎపి పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది . డిజిటల్ టెక్నాలజి సభ గ్రూప్ వివిధ శాఖలలో టెక్నాలజీ వినియోగం జాతీయ స్థాయిలో ప్రకటించిన...

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

Recent Comments