gtag('config', 'UA-172848801-1');
Home Technology Redmi 9 prime : ఇప్పుడు ఇండియాలో .. ధర 10,000- Hurry

Redmi 9 prime : ఇప్పుడు ఇండియాలో .. ధర 10,000- Hurry

Redme 9 prime తక్కువ ధర రేంజ్ లో ఈ మధ్యనే ప్రారంభించారు . ఇప్పుడు ఇండియాలో అక్టోబర్ 2 నుండి సేల్స్ మొదలవుతున్నాయి . అన్ని మంచి ఫ్యూచర్స్ తో అది 10,000 రూపాయల లోపే అందుబాటులోకి తెచ్చింది రెడ్ మీ .

Redmi 9 prime
courtesy mi global

Redmi 9 prime

నాలుగు కెమెరాల సెటప్ , 5020 mh బాటరీ , m h g80 ప్రాసెసర్ తో షియోమీ తన బ్రాండ్ రెడ్ మీ 9 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ లను అమెజాన్ , ఏం ఐ .కామ్ లో కనుగోలుకు సిద్ధం చేసింది .

ధర

రెడ్ మీ రెండు వేరియంట్ లను అందు బాటులోకి తెచ్చింది . ఒక వేరియంట్ 9 జీబీ రామ్ + 64 జీబీ స్టోరేజి ధర 9,999 గాను , ఇంకోటి 4జీబీ రామ్ + 128 జీబీ స్టోరేజి ధర 11,999గ ప్రవేశపెట్టారు .

ఫ్యూచర్స్

ఇది 6. 53 అంగుళాలు ఫుల్ hd డిస్ప్లే ఉంటుంది . దీనిలో ప్రాసెసర్ వచ్చి ఆక్టా కోర్ మీడియా టెక్ హీలియం జీ 80 ఉపయోగించారు . ఫోన్ గ్లాస్ వచ్చి కార్నిగ్ గొరిల్లా ప్రొటెక్షన్ ఇచ్చారు . మైక్రో sd కార్డు ద్వారా మెమరీ పెంచుకోవచ్చు .


కెమెరా

నాలుగు కెమెరా లు ఉన్నాయి . ప్రధాన కెమెరా వచ్చి 13 మెగా పిక్సెల్ , 8 మెగా పిక్సెల్ వైడ్ కెమెరా, 5 మెగా పిక్సెల్ మాక్రో , 2 మెగా పిక్సెల్ డెప్త్ ఇలా నాలుగు కెమెరాలు పనిచేస్తాయి . సెల్ఫీ కెమెరా వచ్చి 8 మెగా పిక్సెల్ ను అమర్చారు .

5020 mh బ్యాటరీ ,18W ఫాస్ట్ చార్జింగ్, 4జీ వోల్ట్ , వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, usb సి టైపు పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి .

నిశ్శబ్దం సినిమా రివ్యూ..Anushka,Madhavan- Release

8 COMMENTS

Comments are closed.

Most Popular

ట్రంప్ ట్రూత్ సోషల్ : అన్నట్టుగానే ట్విట్టర్ కు పోటీగా ప్రవేశపెట్టనున్న ట్రూత్ సోషల్- Prestige

ట్రంప్ ట్రూత్ సోషల్( TRUTH SOCIAL): ట్రంప్ అన్నది అన్నట్టుగా చేస్తాడు అనేది మరోసారి రుజువుచేసాడు . తనను బ్యాన్ చేసిన సోషల్ మీడియా స్థానంలో సొంతంగా సోషల్...

బీసీసీఐ ఆఫర్… నిరాకరించిన వీవీఎస్ లక్ష్మణ్

బీసీసీఐ ఆఫర్ : ప్రపంచ క్రికెట్(CRICKET) ఆటగాలాల్లోనే స్టైలిష్ బాట్స్మన్ గ గుర్తింపు పొందిన హైదరాబాదీ లక్ష్మణ్ (V V S LAXMAN) ఒక బంపర్ ఆఫర్ నిరాకరించాడు...

ఇంటర్ పరీక్షలు 2021 : తేదీలను రీషెడ్యూల్ చేసిన విద్యాశాఖ

ఇంటర్ పరీక్షలు 2021: తెలంగాణలో అక్టోబర్ నెల చివరి వారంలో జరగనున్న మొదటి సంవత్సరం( 1 YEAR INTER EXAMES) పరీక్షా తేదీలలో మార్పుచేసింది విద్యాశాఖ .హుజురాబాద్ ఎలక్షన్...

వైసీపీ VS టీడీపీ : పరిషత్ ఫలితాల తరువాత భవిష్యత్తు పై దృష్టి పెట్టిన 2 పార్టీలు- Focus

వైసీపీ VS టీడీపీ: కేసీఆర్(KCR) బలంగా ఉద్యమం కొనసాగిస్తున్న తరుణంలో కూడా ఫలితాలు ఎలా ఉన్న పార్టీ చిన్న ఎలక్షన్(ELECTIONS) లలో నిలబడింది టీడీపీ(TDP) . మరి ఏపీ...

Recent Comments