gtag('config', 'UA-172848801-1');
Home Sports RR vs CSK ఈ రోజు IPL 2020మ్యాచ్ LIVE SCORE

RR vs CSK ఈ రోజు IPL 2020మ్యాచ్ LIVE SCORE

RR vs CSK ఐపీఎల్ 2020మ్యాచ్ షార్జా క్రికెట్ స్టేడియం లో జరుగుతుంది . చెన్నై ఫస్ట్ మ్యాచ్ గెలిచి మంచి ఫామ్ లో ఉండనే చెప్పుకోవచ్చు .రాజస్థాన్ రాయల్స్ మొదటి మ్యాచ్ కావడంతో కొంత టెన్స్ ఉండే అవకాశం ఉంది .

RR vs CSK

RR vs CSK ఐపీఎల్ 2020

టాస్ : చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది

రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ 15 ఓవర్లు 166/4

BATINGRUNSBALLSFOURSSIXES
యశస్వినీ జైస్వాల్  661 
స్టీవ్ స్మిత్523733
సంజు సామ్సన్743219
డేవిడ్ మిల్లెర్0000
రాబిన్ ఉతప్ప4700
BOWLNGOVERSRUNSMEDAINSWICKETS 
దీపక్ చాహర్328 1 
సామ్ కర్రన్21700 
రవీంద్ర జడేజా44000 
పియూష్ చావ్లా,35000 
లుంగి ఎన్గిడి21401 

చెన్నై సూపర్ కింగ్స్

ఎంఎస్ ధోని (కెప్టెన్, కీపర్ ), ఎం విజయ్, అంబటి రాయుడు, డు ప్లెసిస్, షేన్ వాట్సన్, కేదార్ జాదవ్,రవీంద్ర జడేజా, లుంగి ఎన్గిడి, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, సామ్ కర్రన్ ,రూత్ రాజ్ గైక్వాడ్

రాజస్థాన్ రాయల్స్

స్టీవ్ స్మిత్ (కెప్టెన్), రాబిన్ ఉతప్ప, సంజు సామ్సన్, జోఫ్రా ఆర్చర్,యశస్వినీ జైస్వాల్ , డేవిడ్ మిల్లెర్, టామ్ కుర్రాన్, శ్రేయాస్ గోపాల్ , రియాన్ పరాగ్,జయదేవ్ ఉన్డఖత్ ,రాహుల్ తావెతియా

ఐపిఎల్‌లోRR vs CSK ఇప్పటివరకు 21 సార్లు మ్యాచ్ లు ఆడాయి . csk r r ‌పై 14-7 గెలుపు ,ఓటములు గ ఉన్నాయి .

ధోని ఇంకో 5 సిక్స్ లు కొడితే 300 ఐపీఎల్ సిక్సస్‌ లు కంప్లీట్ అవుతాయి .సురేష్ రైనా మరియు రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన భారత బ్యాట్స్‌మన్ అవుతాడు. ఐపిఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో దినేష్ కార్తీక్ వెనుక ఉన్న సురేష్ రైనా 102 కు ను మూడు క్యాచ్‌లు దూరంలో ఉన్నాడు.

Most Popular

ఈటెలకుతప్పిన ప్రమాదం : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటన- Breaking

ఈటెలకుతప్పిన ప్రమాదం : ఈటెల రాజేందర్ ఢిల్లీ నుండి హైదరాబాద్ ప్రయాణిస్తున్న విమానం గాల్లోకి లేవగానే సాంకేతిక సమస్య తలెత్తింది . వెంటనే పైలట్ గుర్తించడంతో ప్రమాదం తప్పింది...

విజయశాంతి vs ఒవైసీ : ప్రధానిపై ఎంపీ వాఖ్యలకు కౌంటర్- Clarity

విజయశాంతి vs ఒవైసీ : వాక్సిన్ సరఫరా విషయంలో టీఅర్ఎస్ నాయకుల విమర్శిస్తున్నా సంగతి తెలిసిందే . ప్రధాని వాక్సిన్ విషయమై ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన దానిపై ఎంఐఎం...

Big boss season 5:తెలుగు బిగ్ బాస్ ముహూర్తం ఫిక్స్ ? వీరు ఉన్నారా !

Big boss season 5 : సమ్మర్ లో సీజన్ 5 మొదలవలసి ఉన్న కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది . ఇప్పుడు పరిస్థితులు కొంత...

sbi వినియోగదారులకు షాక్… వాటిపైమీద కూడా ఛార్జెస్- Verify

sbi వినియోగదారులకు షాక్: ఎస్ బి ఐ వినియోగ దారులకు అనేక రకాల సేవలకు చార్జీలు వసూలు చేస్తుంది . ఛార్జ్ చేసే సేవలు ట్రైన్ బుకింగ్ ,ఫ్లైట్...

Recent Comments