gtag('config', 'UA-172848801-1');
Home Technology Samsung galaxy F41ఇండియాలో విడుదల అయింది వివరాలు - Launch

Samsung galaxy F41ఇండియాలో విడుదల అయింది వివరాలు – Launch

Samsung galaxy F41 F సిరీస్ లోవస్తున్న మొదటి స్మార్ట్ ఫోన్ అది తక్కువ బడ్జెట్ లో .

Samsung galaxy F41

Samsung galaxy F41

టెక్ దిగ్గజం అయినా సామ్ సంగ్ గురువారం గేలక్సీ F41 సిరీస్ ను ఇండియాలో లాంచ్ చేసింది . ఈ f సిరీస్ స్మార్ట్ ఫోన్ డిజైన్ ని సౌత్ కొరియా టెక్ మరియు వాల్మార్ట్ – ఔన్డ్ ఫ్లిప్ కార్ట్ సంయుక్తంగా లాంచ్ ఈవెంట్ ని సామ్ సాంగ్ సోషల్ మీడియా అకౌంట్ లో లైవ్ స్ట్రీమ్ చేసాయి .


సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , ఈ కామర్స్ హెడ్ సామ్ సాంగ్ ఇండియా మాట్లాడుతూ గేలక్సీ f సిరీస్ ఇండియాలో ఫ్లిప్ కార్ట్ తో కలసి డిజైన్ చేసాము .ఇది యువ కస్టమర్స్ కి ఫ్యూచర్ లోడెడ్ ఆప్షన్ గ ఉంటుంది .


ప్రొపొసిషన్స్ చేసుకుంటే యంగ్ జనరేషన్ ఫుల్ ఆన్ లైఫ్ స్టైల్ లాగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు .కంపెనీ ఎక్సపెటేషన్స్ పెట్టుకుంది F సిరీస్ బడ్జెట్ ధరలో ఉండడం వలన సామ్ సాంగ్ సేల్ పెరుగుతాయి అని . అదికూడా లాస్ట్ టైం ఫెస్టివ్ సేల్ కంటే 50% అధిక లాభాలు వస్తాయి అని అనుకుంటుంది .


గేలక్సీ F 41 స్మార్ట్ ఫోన్ F సిరీస్ లో విడుదల చేసిన మొదటి మోడల్ . సామ్ సాంగ్ గేలక్సీ F41 ఫ్యూచర్ చూసుకుంటే సూపర్ అల్మొడ్ ఇన్ఫినిటీ U డిస్ప్లే కలిగి ఉంది . టీజర్ లో చూపినట్టు ఫోన్ లో మూడు కెమెరాలు ఉన్నాయి .

ప్రైమరీ కెమెరా వచ్చి 64mp సెన్సార్ కలిగి రానుంది . ఎక్సీనోస్ 9611soc తో ఆండ్రాయిడ్ 10 నడుస్తుంది .ఇంకా ఫ్యూచర్స్ చూసుకుంటే 6000mh బ్యాటరీ , ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ , ఫింగర్ సెన్సార్ ఉన్నాయి .

ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్ లలో రానుంది . సమాచారం ప్రకారం 15000 నుండి 20,000 ల మధ్య ఉండవచ్చు .

flipkart – amazon festival sale : అమెజాన్ ఫ్లిప్ కార్ట్ లో 2020 super బిగ్ డిస్కౌంట్ సేల్ – hurry

10 COMMENTS

Comments are closed.

Most Popular

విజయ్ దేవరకొండ సమంత : సినిమా టైటిల్ పవర్ స్టార్ సినిమాదేనా?

విజయ్ దేవరకొండ సమంత (VIJAY DEVARAKONDA-SAMANTHA) కాంబినేషన్ లో సినిమా పట్టాళ్లు యెక్క బోతున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా పేరు పవర్ స్టార్...

ఈ వారం సినిమాలు : థియేటర్ అలాగే ఓటిటి 2 ఇంటిలో సందడి చేసే సినిమాలు ఏవి అంటే- Wow

ఈ వారం సినిమాలు (MOVIES)  థియేటర్స్ - ఓటిటి (THEATERS-OTT) లలో  ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్న సినిమాలు వాటి విశేషాలు తెలుసుకుందాము .

వాట్స్ అప్ అప్డేట్ : డెస్క్ టాప్ లో వీడియో కాల్ ఫ్యూచర్- Superb

వాట్స్ అప్ అప్డేట్(WhatsApp)) లో ఇప్పుడు డెస్క్ టాప్ యూజర్స్ కు ఒక కొత్త ఫ్యూచర్ అందుబాటులోకి వచ్చింది . మొబైల్ వెర్షన్ లోనే అందుబాటులో ఉన్న వీడియో...

జగపతి బాబు : ప్రత్యేకంగా జరుపుకున్న పుట్టినరోజు- Hero

జగపతి బాబు ( Jagapathi Babu ) తన పుట్టిన రోజును అందరిలా కాకుండా ప్రత్యకంగా జరుపుకున్నాడు . 60 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఒక నిర్ణయం...

Recent Comments