sbi వినియోగదారులకు షాక్… వాటిపైమీద కూడా ఛార్జెస్- Verify

0
38
sbi వినియోగదారులకు షాక్: ఎస్ బి ఐ వినియోగ దారులకు అనేక రకాల సేవలకు చార్జీలు వసూలు చేస్తుంది . ఛార్జ్ చేసే సేవలు ట్రైన్ బుకింగ్ ,ఫ్లైట్ బుకింగ్ కి కూడా అమలుచేస్తుంది .
sbi వినియోగదారులకు షాక్

sbi బ్యాంకు అకౌంట్ వినియోగ దారులకు ఆన్లైన్ సర్వీసులు ఉచితంగానే ఇస్తున్న ఎన్నోరకాల నెట్ బ్యాంకింగ్ సేవలకు చార్జీలు వసూలు చేస్తుంది . డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తే ఎలాంటి రుసుము కట్టవలసిన అవసరం లేదు . కానీ ట్రైన్ బుకింగ్ ,ఫ్లైట్ బుకింగ్ కి మాత్రం రుసుము కట్టవలసి ఉంటుంది .

బ్యాంకు వెబ్ సైట్ ప్రకారం sbi కార్డు ద్వారా ఐ ఆర్ సీ టి సి లో ట్రై టికెట్ బుక్ చేసుకుంటే 10రూ చార్జీలు వసూలు చేస్తుంది . అదే ఫ్లైట్ టికెట్ కి 50రూ వసూలు చేస్తుంది . మల్లి వీటికి సర్వీస్ టాక్స్ అదనంగా చెలించవలసి ఉంటుంది .

అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్: 18 నుండి 24 వయసువారికి 500రూ లకే- Wow