gtag('config', 'UA-172848801-1');
Home Cinema sp బాలసుబ్రమణ్యం 4 శతాబ్దాల గాన గంధర్వుడు - no more

sp బాలసుబ్రమణ్యం 4 శతాబ్దాల గాన గంధర్వుడు – no more

sp బాలసుబ్రమణ్యం

sp బాలసుబ్రమణ్యం

మన దేశానికే గాన గంధర్వుడు . ప్రపంచంలోనే ఎందరో అభిమానాన్ని చూరగొన్న మహాను బావుడు . అందరిని వదిలి తీరని లోకాలకు వెళ్ళిపోయాడు .
సెప్టెంబర్ 25 మధ్యాహ్నం 1. 4 నిమిషాలకు మృతి చెందినట్టు MGM ఆసుపత్రి వర్గాలు ప్రకటించారు . ఆగస్టు 4 న బాలుగారు కరోనా పాజిటివ్ గ నిర్ధారించ బడింది . ఆగస్టు 5 న వీడియో మెసేజ్ ద్వారా చాల మైన్యూట్ లక్షణం నాకు ఏమి కాదు చెప్పడం జరిగింది . ఆగస్టు 5 నుండి ఇప్పటివరకు sp బాలసుబ్రమణ్యం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు .
sp చరణ్ ఎప్పటికప్పుడు బాలు గారి హెల్త్ గురుంచి చెప్తూనే వస్తున్నాడు . మొదట్లో కొంచెం అభిమానులు ఆందోళన చెందారు . బాలు తిరిగి రావాలని ప్రపంచం అభిమానులు ప్రార్ధనలు చేసారు . తరువాత చరణ్ నాన్న గారు స్పందిస్తున్నారు , ఫిజియో థెరఫీ జరుగుతుంది అని చెప్పడంతో అందరు బాలు ఆరోగ్యంతో తిరిగి వస్తారు అని అనుకున్నారు . కానీ 24 రాత్రి సడన్ గా ఆరోగ్యం క్షించిందని MGM వర్గాలు అంటున్నాయి .
బాలు గారి మృతి చెందిన వార్తకు దాదాపు భారత దేశ ప్రజలందరూ శోక సముద్రంలో మునిగి పోయారు . దేశ ప్రధాన మంత్రి ,రాష్ట్ర పతితో సహా ప్రముఖులు అందరు తమ సంతాపాన్ని అతనితో ఉన్న అనుబంధాన్ని తెలిపారు .

Most Popular

బ్లాక్ ఫంగస్ లక్షణాలు : ఇలా ఉంటె డాక్టర్ సంప్రదించాల్సిందే

బ్లాక్ ఫంగస్ లక్షణాలు: కరోనా తోడు బ్లాక్ ఫంగస్ ముప్పు ఏర్పడబోతోంది . గుజరాత్ లో కన్పించిన ఈ ఫంగస్ తరువాత ఢిల్లీ , మహారాష్ట్ర ఇప్పుడు మన...

N 95 మాస్క్ : ఇది ఎలా వాడాలి..ఎన్నిరోజులు వాడాలి.. డబల్ మాస్క్ మార్గదర్శకాలు

N 95 మాస్క్ : ఈ మాస్క్ లు కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే . అందుకే అందరు ఈ తరహా మాస్క్ లను...

పుట్ట మధు అరెస్ట్ : రామగుండము టాస్క్ ఫోర్స్ అదుపులో తెరాస నేత ,పెద్దపల్లి జడ్పి చైర్మన్- Breaking

పుట్ట మధు అరెస్ట్ : పెద్దపల్లి జడ్పి చైర్మన్, తెరాస నేత అయినా పుట్ట మధు ను పోలీసులు బీమవరంలో అరెస్ట్ చేసారు . అయితే మధును ఎందుకు...

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె పడుకుంటే ఆతరువాతే లేస్తుంది- Shocking

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె ఒకసారి పడుకుంటే రోజుల తరువాతే నిద్ర లేస్తుంది. ఆమెకు వచ్చిన సమస్య ఏమిటో కుటుంబసభ్యులకు అర్ధం కావటం లేదు . డాక్టర్స్ ఏంచెప్పారంటే...

Recent Comments