sp బాలు చివరి ఫోటో

sp బాలు ఆగస్టు 4 న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం ఆయనే స్వయంగా తెలిపాడు . ఆగస్టు 5 నుండి చెన్నై MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు . మధ్యలో సీరియస్ గా ఉన్నాడు అని అబిమనులు ఆందోళన చెందడంతో ఓకే ఫోటో ను బాలు కొడుకు షేర్ చేసాడు నాన్న బాగున్నాడు అని . ఆ తరువాత ఎస్పీ చరణ్ అన్ని విషయాలు చెపుతూ వచ్చాడు . బాలు చికిత్సకి స్పందిస్తున్నాడు అని , ఫిజియో థెరపీ అవుతుంది అని తెలిపాడు . కరోనా నెగెటివ్ వచ్చిందని శుభవార్త కూడా చెప్పాడు . కానీ అకస్మాత్‌గా సెప్టెంబర్ 24 రాత్రి ఆరోగ్యం క్షిణించడం సెప్టెంబర్ 25 మధ్యాహ్నం 1. 4 నిమిషములకు కన్ను ముసారని డాక్టర్స్ చెప్పడం తో లోకమంతా శోక సముద్రంలో నిండి పోయింది . ట్రీట్ మెంట్ జరుగుతున్నపుడు ఒక్క ఫోటో కూడా బయటికి ఇవ్వలేదు ఆసుపత్రి వర్గాలు . ఇప్పుడు అవి రీలీజ్జ్ చేయడంతో ఇదే చివరి ఫోటో అని ఓకే ఫోటో వైరల్ అవుతుంది