Tandoori Tea : మంచి దమ్ చాయ్ ..హైదరాబాద్ స్ట్రీట్ టీ

0
618

Tandoori Tea : తందూరీ టీ మనం ఇంట్లో చేసుకోవాలి అంటే కొంచెం టైం తీసుకోని చేయవలసి ఉంటుంది . మాములుగా కొంత మంది బాగా మరిగించి టీ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు . బజార్ లో మనకి వివిధ రకాల టీ లు అందుబాటులో ఉంటాయి . అందులో ఈ తందూరీ టీ కూడా ఒకటి . దీనిని మనం జీవితంలో ఒక్క సరి అయిన కచ్చితం తాగవలసిందే . ఆ టీ ఎలా చేస్తారు ,విశేషాలు చూద్దాం .

Tandoori Tea

మన హైదరాబాద్ లో చాల చోట్ల ఈ Tandoori Tea దొరుకుతుంది . దీని మట్కా టీ అని కూడా అంటారు . ఐడీఎల్ లేక్ స్ట్రీట్ ఫుడ్ కూకట్ పల్లి వెళ్లే వారికీ ఇది సుపరి చరితమే . ఈ చాయ్ ఎలా చేస్తున్నారు చుస్తే మీకు దాని రుచి తెలుస్తుంది . దమ్ చాయ్ ప్రియులకు ఐడి ఎంతగో నచ్చుతుంది . క్రింది వీడియోలో స్ట్రీట్ టీ ని చూసి ఎంజాయ్ చేయండి . ఫుడ్ రుచి యూట్యూబ్ ఛానల్ ని subscribe చేసి ఇలాంటి యీనో ఫుడ్ వీడియో లు చుడండి . ఛానల్ లింక్ https://www.youtube.com/channel/UCeoqXoCYSikIq630iu1tzQQ

Allu Arjun Pushpa : అదరగొట్టుతున్న మాస్ సాంగ్ .. లిరిక్స్ తో మీకోసం- Wow