virat kohli: ఆర్ సి బి బౌలింగ్ ఛాలెంజ్లో ఫన్నీగ చేసాడు ఐపిఎల్2020.చుడండి

0
852

virat kohli స్పెషలిస్ట్ బాట్స్మన్ ,RCBకెప్టెన్ rcb టీం కోచ్ ఆడమ్ గ్రిఫిత్ బౌలర్లకు పెట్టిన ఛాలెంజ్ లో పాల్గొనక పోయిన , బౌలర్లు గెలవడానికి సపోర్ట్ మరియు మోటివేషన్ చేసాడు .
టీం ప్రాక్టీస్ సెషన్ లో టెన్షన్ లేకుండా కొంచెం ఫన్ ఉండేలా ప్లాన్ చేసారు . ఫాస్ట్ బౌలర్లు మరియు స్పిన్ బౌలర్లు స్కిల్స్ పెంచటానికి ,యోర్కర్ వేయడంలో నైపుణ్యం పెరగడానికి ఇలాంటి ఫన్ ఛాలెంజ్ ని క్రియేట్ చేసాడు రాయల్ చాలెంజర్స్ కోచ్ ఆడమ్ గ్రిఫిత్ . ప్రతి బౌలర్ కి 10 బాల్స్ ఇస్తారు టార్గెట్ ని బట్టి ఒకటి , మూడు ,ఐదు పాయింట్స్ గ నిర్ణయించారు . స్పెషలిస్ట్ బాట్స్మన్ అయినా విరాట్ కోహిలి ఛాలెంజ్ లో లేకపోయినా ,టీం బౌలింగ్ కి ఉత్సహం తేవడానికి డాన్సులు చేస్తూ ,హుగ్స ఇస్తూ ఎంకరేజ్ చేసాడు . ఎవరు టార్గెట్ రీచ్ అయినా ఇలాగె చేస్తూ ఫన్ క్రియేట్ చేసాడు .
నవదీప్ సైని, యుజ్వేంద్ర చాహల్, ఇసురు ఉడనా, వాషింగ్టన్ సుందర్, ఉమేష్ యాదవ్ లు టార్గెట్ రీచ్ అయి పాయింట్స్ గెలిచారు.గత ఐపీఎల్ మ్యాచ్లలో RCB బౌలింగ్ చాల ఘోరం గ విఫలమైన సంగతి తెలిసిందే . దానిని అధిగమించి బౌలింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రయత్నం చేసారు . బ్యాటింగ్ లో చాలా బలంగా వున్నా బెంగుళూరు బౌయిలింగ్ లోకూడా ఇంప్రూవ్ అయి టైటిల్ కొట్టాలని virat kohli చాలా పట్టుదలతో ఉన్నాడు . ఐపీఎల్ 2020 లో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు మొదటి మ్యాచ్ ను సెప్టెంబర్ 21 న హైదరాబాద్ సన్ రైజెర్స తో దుబాయ్ లో ఆడనుంది

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బలాలూ బలహీనతలు:ఐపీఎల్ 2020