Wc T20 Indian Team: జట్టు సభ్యులు వీరేనా ? Exciting

0
58
Wc T20 Indian Team జట్టు సభ్యులను సోమవారం సాయంత్రం కానీ మంగళవారం కానీ ప్రకటించే అవకాశం ఉంది . ఇప్పటికే ప్రపంచ కప్ కోసం సెలెక్టర్లు జట్టును ఎంపిక చేసారు .ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్ కన్నా ముందే విరాట్ కోహిలి , రవి శాస్త్రి తో చేతన్ శర్మ నేతృత్వం లోని కమిటీ సమావేశం అయినట్టు సమాచారం .
Wc T20 Indian Team

ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ అక్టోబర్ 17 నుండి ఆరంభమవుతుంది . మొదట గ్రూప్ A , గ్రూప్ B జట్లు పోటీ పడతాయి . మొదటి రెండు స్థానంలో ఉన్న జట్లు సూపర్ 12 కి వెళతాయి . 23 నుండి ప్రధాన మ్యాచ్ లు మొదలవుతాయి . ప్రపంచ కప్ ను బీసీసీఐ నిర్వహిస్తుంది . కరోనా వ్యాప్తి కారణముగా యుఎఇ ,ఒమెన్ లలో నిర్వహిస్తున్నారు .ఐసీసీ 15 మందికే అవకాశం ఇచ్చిన బీసీసీఐ మాత్రం Wc T20 Indian Team ఇంకో ఐదుగురిని ఎంపిక చేస్తుంది . కరోనా దృష్ట్యా ముందు జాగ్రత్త ఇలా చేస్తుంది .

ఇండియా జట్టు సభ్యులు

కేఎల్ రాహుల్ ,రోహిత్ శర్మ ,విరాట్ కోహిలి ,సూర్య కుమార్ యాదవ్ ,రిషబ్ పంత్ , రవీంద్ర జడేజా ,శార్దూల ఠాకూర్ ,జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్ షమీ ,మహమ్మద్ సిరాజ్ ,యుజ్వెన్ద్ర చాహల్ , శ్రేయాస్ అయ్యర్ ,ఇషాన్ కిషన్,శిఖర్ ధావన్ ,భువనేశ్వర్ కుమార్ .

ఎక్స్ట్రా ప్లేయర్స్ : వాషింగ్ట్టన్ సుందర్ ,వరుణ్ చక్రవర్తి , పృధ్వి షా ,దీపక్ చాహర్ ,ప్రసిద్ కృష్ణ

ముక్కు అవినాష్ పెళ్లి : ఎంగేజ్ మెంట్ చేసుకున్న బిగ్ బాస్ అవినాష్- Wow