హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్

పిల్లర్స్ లేకుండా కేబుల్ సపోర్ట్ తోనే నిర్మాణం

photos by santhosh

రెండు సంవత్సరాల క్రితం మొదలు పెట్టారు

దీని మొత్తం పొడవు 734. 83 మీటర్లు

నిర్మించటానికి అయ్యే ఖర్చు 184 కోట్ల

ప్రపంచంలో మూడో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్

9 కోట్లతో బ్రిడ్జ్  లైటింగ్ ఏర్పాటు

హైద్రాబాద్ కు మరో ఐకాన్ గ కేబుల్  బ్రిడ్జ్