ఖైరతాబాద్ గణేష్ 2020
దన్వన్తరి నారాయణ మహా గణపతిగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు
ఖైరతాబాద్ గణేష్ 2020
ఒక వైపు లక్ష్మీ దేవి అలాగే ఒక వైపు సరస్వతీ దేవి ఆసీనులై వున్నారు
ఖైరతాబాద్ గణేష్ 2020
భక్తుల కోరిక మేరకు హుసైన్ సాగర్ లోనే నిమ్మజనం చేయాలనీ నిర్ణయించారు
ఏది ఏమైనా ఖైరతాబాద్ గణేష్ ఎంత ఎత్తులో వున్నా ఏరూపంలో వున్నా భక్తుల తాకిడి మాత్రం ఆగదు అనేడి స్పష్టం అయింది . జై గణేష్ మహారాజ్ కి జై ...